Mon Mar 23 2026 09:32:27 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్
వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ [more]
వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ [more]

వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంట్లో హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఆయనతో పాటు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. అయితే గత వారంరోజులగా తనతో కాంటాక్ట్ అయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోటగిరి శ్రీధర్ కోరారు.
Next Story