Sun Mar 22 2026 15:50:26 GMT+0530 (India Standard Time)
ఏపీలో మళ్లీ ఉప ఎన్నిక… వైసీపీ ఎమ్మెల్యే మరణంతో
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన మరణించారు. ఇటీవల [more]
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన మరణించారు. ఇటీవల [more]

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన మరణించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కడపలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటసుబ్బయ్య బద్వేలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైసీపీలో ఆయన సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు.
Next Story