Sun Dec 28 2025 02:30:08 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సమావేశం ఎందుకు వాయిదా వేశారంటే?
వైసీీపీ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వైసీసీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలకు [more]
వైసీీపీ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వైసీసీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలకు [more]

వైసీీపీ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వైసీసీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను కూడా వివరించాలని భావించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఎప్పుడు జరిగేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.
Next Story