Thu Feb 13 2025 10:09:39 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో పోటీగా నేడు వైసీపీ
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం బాధితులతో వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి హోంమంత్రి సుచరిత హాజరుకానున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ బాధితుల కోసం గుంటూరు [more]
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం బాధితులతో వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి హోంమంత్రి సుచరిత హాజరుకానున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ బాధితుల కోసం గుంటూరు [more]

పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం బాధితులతో వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి హోంమంత్రి సుచరిత హాజరుకానున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ బాధితుల కోసం గుంటూరు లో తెలుగుదేశం పార్టీ శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు వైసీపీ కూడా అదే బాటలో టీడీపీ బాధితుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటంతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు నిర్వహించారు.
Next Story