Sun Mar 15 2026 22:21:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీకి భారీ మెజారిటీ.. కౌంటింగ్ కేంద్రం నుంచి పనబాక?
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ముందంజలో ఉంది. తొలి రౌండ్ల ఓట్ల లెక్కింపులో తిరుమలలో మూడు వేల ఓట్ల లెక్కించగా 2,500 ఓట్లు వైసీపీీ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ముందంజలో ఉంది. తొలి రౌండ్ల ఓట్ల లెక్కింపులో తిరుమలలో మూడు వేల ఓట్ల లెక్కించగా 2,500 ఓట్లు వైసీపీీ [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ముందంజలో ఉంది. తొలి రౌండ్ల ఓట్ల లెక్కింపులో తిరుమలలో మూడు వేల ఓట్ల లెక్కించగా 2,500 ఓట్లు వైసీపీీ అభ్యర్థి గురుమూర్తికి వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి కేవలం 500 వందల ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కౌంద్రం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. వైసీపీ అనుకున్న స్థాయిలోనే భారీ మెజారిటీ వచ్చే అవకాశముంది.
Next Story