Mon Mar 16 2026 09:53:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రెండో విడతలోనూ వైసీపీదే విజయం
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి [more]
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి [more]

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 646 పంచాయతీలలో వైసీపీ విజయం సాధించింది. 38 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుచుకుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఇంతవకూ బోణీ చేయలేదు. ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు.
Next Story