Sun Mar 15 2026 07:37:59 GMT+0530 (India Standard Time)
counting : సీమలో క్లీన్ స్వీప్.. కోస్తాలోనూ ఫ్యాన్ స్పీడ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ 2,756 ఎంపీటీసీ స్థానాలను, 133 జడ్పీటీసీ స్థానాలను [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ 2,756 ఎంపీటీసీ స్థానాలను, 133 జడ్పీటీసీ స్థానాలను [more]

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ 2,756 ఎంపీటీసీ స్థానాలను, 133 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కనపడుతుంది. రాయలసీమలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా దూసుకుపోతుంది. ఇక కోస్తాంధ్రలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ విజయాల పరంపర కొనసాగుతుంది. ఇక ఉత్తరాంధ్రలోనూ వైసీపీికి ఈ ఎన్నికల్లో ఎదురులేకుండా పోయింది.
Next Story