Wed Mar 18 2026 01:22:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కడప జిల్లాలో అన్నీ వైసీపీవే.. నామినేషన్ వేయడానికి?
కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందులలోని ఏడు ఎంపీపీలను వైసీీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పులివెందులలో టీడీపీ వైసీపీ ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. కడప [more]
కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందులలోని ఏడు ఎంపీపీలను వైసీీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పులివెందులలో టీడీపీ వైసీపీ ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. కడప [more]

కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందులలోని ఏడు ఎంపీపీలను వైసీీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పులివెందులలో టీడీపీ వైసీపీ ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. కడప జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. ఎవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాకపోవడంతో అన్ని స్థానాలను ఏకగ్రీవం అయ్యాయి. పులివెందులలో ఐదు జడ్పీటీసీలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ మరో రెండు జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Next Story