Thu Mar 19 2026 08:49:33 GMT+0530 (India Standard Time)
రాజమండ్రిలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
రాజమండ్రిలో మరోసారి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అయితే ఒక బోటు కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సీల్లో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన [more]
రాజమండ్రిలో మరోసారి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అయితే ఒక బోటు కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సీల్లో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన [more]

రాజమండ్రిలో మరోసారి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అయితే ఒక బోటు కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సీల్లో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన కు దిగారు. ఫ్లెక్సీల్లో భరత్ ఫొటో లేకుండా చేసిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. చివరకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫొటో కూడా పెట్టారని, ఎంపీ భరత్ ఫొటో ఎందుకు లేదని వారు తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై భరత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
Next Story