Sat Mar 21 2026 23:57:04 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మరో సీనియర్

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు పార్టీ కండువాను కప్పుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి చిన అప్పలనాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1983, 1985, 1994 లో ఆయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన అప్పలనాయుడు ఓటమి పాలయ్యారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- bobbili
- bostha satyanarayana
- china appalanaidu
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- vijayanagaram district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- చిన అప్పలనాయుడు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బొత్స సత్యనారాయణ
- బొబ్బిలి
- విజయనగరం జల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

