Thu Dec 18 2025 17:49:48 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేనీ నోరు మూసుకో?
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై వైసీపీ నేత పీవీపీ మండి పడ్డారు. నోరుమూసుకుంటే మంచిదని హెచ్చరించారు. హృదయ విదారకమైన సంఘటన జరిగినప్పుడు స్పందించే తీరు ఇదేనా? [more]
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై వైసీపీ నేత పీవీపీ మండి పడ్డారు. నోరుమూసుకుంటే మంచిదని హెచ్చరించారు. హృదయ విదారకమైన సంఘటన జరిగినప్పుడు స్పందించే తీరు ఇదేనా? [more]

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై వైసీపీ నేత పీవీపీ మండి పడ్డారు. నోరుమూసుకుంటే మంచిదని హెచ్చరించారు. హృదయ విదారకమైన సంఘటన జరిగినప్పుడు స్పందించే తీరు ఇదేనా? అని పీవీపీ కేశినేని నానిని ప్రశ్నించారు. ఈసమయంలో కూడా రాజకీయాలు చేయడం కేశినేని నానికి అలవాటయిందన్నారు. సహాయ చర్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం పై బురద జల్లడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నానరని పీవీపీ ట్వీట్ చేశారు.
Next Story