Sun Apr 05 2026 10:15:13 GMT+0530 (India Standard Time)
బాబుపై దూకుడు పెంచండి
చంద్రబాబు పై దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు రెచ్చిపోతున్న సమయంలో మరింత దూకుడుగా సమాధానమివ్వాలన్నారు. ప్రతి [more]
చంద్రబాబు పై దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు రెచ్చిపోతున్న సమయంలో మరింత దూకుడుగా సమాధానమివ్వాలన్నారు. ప్రతి [more]

చంద్రబాబు పై దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు రెచ్చిపోతున్న సమయంలో మరింత దూకుడుగా సమాధానమివ్వాలన్నారు. ప్రతి సభ్యుడు సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకోవాలన్నారు జగన్. ప్రతి ఎమ్మెల్యే, మంత్రికి సంబంధించిన అటెండెన్స్ ను ఈరోజు నుంచి తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. సాయంత్రానికి తనకు అటెండెన్స్ పై నివేదిక ఇవ్వాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story