Mon Mar 16 2026 19:49:06 GMT+0530 (India Standard Time)
ప్రాణహాని ఉంది…భద్రత కల్పించండి
తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పంచాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్సీని కోరారు. ఈ మేరకు ఆమె ఎస్పీని [more]
తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పంచాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్సీని కోరారు. ఈ మేరకు ఆమె ఎస్పీని [more]

తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పంచాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్సీని కోరారు. ఈ మేరకు ఆమె ఎస్పీని కలిశారు. సీబీఐ విచారణ జరుగుతుండటంతో పులివెందులలోని తమ కుటుంబ సభ్యులతో పాటు తనకు ప్రాణహాని ఉందని సునీత ఎస్పీ అన్సురాజన్ ను కోరారు. పులివెందుల లోని తమ ఇంటివద్ద భద్రత పెంచాలని సునీత కోరారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Next Story