Sun Mar 15 2026 04:27:43 GMT+0530 (India Standard Time)
వివేకానందరెడ్డికి జగన్ నివాళులు
తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మరణవార్త తెలియగానే హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటన గురించి [more]
తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మరణవార్త తెలియగానే హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటన గురించి [more]

తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మరణవార్త తెలియగానే హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటన గురించి వివరాలు ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.
Next Story