Wed Mar 18 2026 16:16:28 GMT+0530 (India Standard Time)
వైఎస్ వివేకానందరెడ్డి సమాధి వద్ద?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి నేటికి ఏడాది అయింది. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకూ మిస్టరీ వీడలేదు. ఇటీవలే వివేకా హత్య కేసును హైకోర్టు సీబీఐకి [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి నేటికి ఏడాది అయింది. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకూ మిస్టరీ వీడలేదు. ఇటీవలే వివేకా హత్య కేసును హైకోర్టు సీబీఐకి [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి నేటికి ఏడాది అయింది. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకూ మిస్టరీ వీడలేదు. ఇటీవలే వివేకా హత్య కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే వివేకానందరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డిలు నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడాది గడుస్తున్నా నేటికీ నిందితులు ఎవరో తెలియకపోవడం, కారణాలు బయటకు రాకపోవడం పట్ల ఆయన కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Next Story