Mon Mar 16 2026 12:33:36 GMT+0530 (India Standard Time)
ఈరోజు సీబీఐ విచారణకు వివేకా సోదరుడు?
మాజీ మంత్రి వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కొనసాగిస్తుంది. ఈరోజ విచారణకు వివేకా సోదరుడు హాజరయ్యారు. వైఎస్ వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ [more]
మాజీ మంత్రి వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కొనసాగిస్తుంది. ఈరోజ విచారణకు వివేకా సోదరుడు హాజరయ్యారు. వైఎస్ వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ [more]

మాజీ మంత్రి వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కొనసాగిస్తుంది. ఈరోజ విచారణకు వివేకా సోదరుడు హాజరయ్యారు. వైఎస్ వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య జరగడానికి ముందు కుటుంబంలో జరిగిన వివిధ అంశాల గురించి సుధీకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుధీకర్ రెడ్డి హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 94వ రోజుకు చేరుకుంది.
Next Story