Mon Mar 16 2026 12:33:36 GMT+0530 (India Standard Time)
సునీల్ కు నార్కో అనాలిసిస్ టెస్ట్ కోసం?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమయింది. జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు మరోసారి తమ వాదనను వినిపించనున్నారు. ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమయింది. జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు మరోసారి తమ వాదనను వినిపించనున్నారు. ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమయింది. జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు మరోసారి తమ వాదనను వినిపించనున్నారు. ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇప్పటికే దీనిపై రెండు సార్లు సీీబీఐ తరుపున న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు. ఈరోజు మరోసారి జమ్మలమడుగు కోర్టులో సీబీఐ తరుపున వాదనలను విన్పించనుంది.
Next Story