Mon Mar 16 2026 14:41:06 GMT+0530 (India Standard Time)
హత్య కేసులో ఈరోజు…?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈరోజు కడప సెంట్రల్ జైలులో జరుగుతున్న విచారణకుక వినయతుల్లా, విజయశంకర్ రెడ్డి లు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈరోజు కడప సెంట్రల్ జైలులో జరుగుతున్న విచారణకుక వినయతుల్లా, విజయశంకర్ రెడ్డి లు [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈరోజు కడప సెంట్రల్ జైలులో జరుగుతున్న విచారణకుక వినయతుల్లా, విజయశంకర్ రెడ్డి లు హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వారిలో సునీల్ కుమార్ యాదవ్ ఒక్కరినే సీీబీఐ అరెస్ట్ చేసింది. ఈరోజు మరికొందరి అనుమానితులను ప్రశ్నించే అవకాశముంది.
Next Story