Wed Dec 17 2025 04:01:33 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు సీబీఐ విచారిస్తున్న 8 మంది అనుమానితులు వీరే
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పులివెందులకు చెందిన మరికొందరిని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. 64వరోజున సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం ఎనిమిది [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పులివెందులకు చెందిన మరికొందరిని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. 64వరోజున సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం ఎనిమిది [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పులివెందులకు చెందిన మరికొందరిని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. 64వరోజున సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం ఎనిమిది మంది అనుమానితులను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. వీరిలో పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాధరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంపత్, నీలయ్య, శ్రీనివాసులురెడ్డి లను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, అందుకు గల కారణాలపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
Next Story