Wed Dec 17 2025 06:07:02 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో ఈయన తర్వాత అరెస్ట్ వారేనా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేసింది. సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేయడంతో పాటు వివేకానందరెడ్డి హత్యలో [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేసింది. సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేయడంతో పాటు వివేకానందరెడ్డి హత్యలో [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేసింది. సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేయడంతో పాటు వివేకానందరెడ్డి హత్యలో ఆయన ప్రమేయం ఉందని సీబీఐ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. అయితే ఈ హత్యలో సునీల్ కుమార్ యాదవ్ తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని కూడా భావిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ ఒక్కరికే ఇది సాధ్యం కాదని, మరికొందరు పెద్దతలకాయల ప్రమేయం ఉందని కూడా అనుమానాలున్నాయి. ఈనేపథ్యంలో సునీల్ కుమార్ యాదవ్ తర్వాత ఎవరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story