Mon Jun 16 2025 18:25:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన కోసం సీబీఐ గాలింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు కోసం సీబీఐ పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ కోసం సీబీఐ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు కోసం సీబీఐ పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ కోసం సీబీఐ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు కోసం సీబీఐ పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ కోసం సీబీఐ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారం మేరకు సునీల్ కుమార్ యాదవ్ ను సీీబీఐ అధికారులు ప్రశ్నించాల్సి ఉంది. దీనిపై సునీల్ కుమార్ యాదవ్ తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి సునీల్ కుమార్ యాదవ్ ను విచారించేందుకు సీబీఐ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేద. పులివెందులలో ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంలతో ఆయన సమీప బంధువులును, సన్నిహితులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story