Mon Mar 16 2026 05:15:43 GMT+0530 (India Standard Time)
ఇరవై ఐదు రోజులు పురోగతి ఏదీ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ 25వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సాగుతున్న ఈ విచారణలో ఇప్పటికే [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ 25వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సాగుతున్న ఈ విచారణలో ఇప్పటికే [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ 25వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సాగుతున్న ఈ విచారణలో ఇప్పటికే అనేకమంది అనుమానితులను ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి సన్నిహితులు, అనుచరులు, ఆయనతో అనుబంధం ఉన్నవారిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దీని ద్వారా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పట్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటట్లు కన్పించడం లేదు.
Next Story