Thu Jan 29 2026 21:00:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫొటోలు తీసెందెవరు? బాత్ రూమ్ నుంచి?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయింది. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బయటకు ఎవరు తీశారన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయింది. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బయటకు ఎవరు తీశారన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయింది. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బయటకు ఎవరు తీశారన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన హిదయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని హిదయతుల్లా ఫొటోలు తీసినట్లు గుర్తించారు. దీనిపై ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు హిదయతుల్లాను ప్రశ్నించారు. నేడు మూడోరోజు సీబీఐ విచారణ సాగుతుంది. పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ ను నేడు ప్రశ్నించనున్నారు.
Next Story