Mon Dec 29 2025 21:29:21 GMT+0000 (Coordinated Universal Time)
భావోద్వేగానికి గురైన విజయమ్మ
వైెఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉంటారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. వైైఎస్సార్ సంస్మరణ సభలో ఆమె ప్రసంగించారు. అనేక పథకాలకు [more]
వైెఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉంటారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. వైైఎస్సార్ సంస్మరణ సభలో ఆమె ప్రసంగించారు. అనేక పథకాలకు [more]

వైెఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉంటారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. వైైఎస్సార్ సంస్మరణ సభలో ఆమె ప్రసంగించారు. అనేక పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ మరణం తర్వాత తన బిడ్డలను తెలుగు ప్రజలు గుండెల్లో దాచుకున్నారని వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి అంశంలో వైఎస ప్రస్తావన లేకుండా ఉండదని విజయలక్ష్మి అన్నారు. ఆయన పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. మోదీ సయితం వైఎస్ పథకాలను మెచ్చుకున్నారని వైఎస్ విజయమ్మ తెలిపారు.
Next Story