Tue Dec 09 2025 08:53:34 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల అపాయింట్ మెంట్ కోరిన అమరావతి రైతులు
వైఎస్ షర్మిల అపాయింట్ మెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళ రైతులు కోరారు. తమ ఆవేదనను వినిపించేందుకు సమయం ఇవ్వాలని వారు వైఎస్ షర్మిలను [more]
వైఎస్ షర్మిల అపాయింట్ మెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళ రైతులు కోరారు. తమ ఆవేదనను వినిపించేందుకు సమయం ఇవ్వాలని వారు వైఎస్ షర్మిలను [more]

వైఎస్ షర్మిల అపాయింట్ మెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళ రైతులు కోరారు. తమ ఆవేదనను వినిపించేందుకు సమయం ఇవ్వాలని వారు వైఎస్ షర్మిలను కోరారు. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని వారు వైఎస్ షర్మిలకు విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో ఓటేయాలంటూ షర్మిల చేసిన విజ్ఞప్తిని వారు గుర్తు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ షర్మిల చేసిన ప్రకటనను వారు స్వాగతించారు. ఏపీలో కూడా రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నామన్నారు.
Next Story