Thu Mar 19 2026 07:58:10 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్ షర్మిల దీక్ష
తెలంగాణ వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు దీక్ష చేయనున్నారు. మహబూబాబాద్ లో నేడు షర్మిల దీక్ష చేయనున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం [more]
తెలంగాణ వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు దీక్ష చేయనున్నారు. మహబూబాబాద్ లో నేడు షర్మిల దీక్ష చేయనున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం [more]

తెలంగాణ వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు దీక్ష చేయనున్నారు. మహబూబాబాద్ లో నేడు షర్మిల దీక్ష చేయనున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మహబూబాబాద్ లోని గుండెంగి గ్రామంలో వైఎస్ షర్మిల దీక్షకు దిగనున్నారు. అదే సమయంలో సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ గత కొన్ని వారాలుగా వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు.
Next Story