Sat Mar 21 2026 04:58:52 GMT+0530 (India Standard Time)
Ys sharmila : నేడు దీక్షలో వైఎస్ షర్మిల
వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్నారు. [more]
వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్నారు. [more]

వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్నారు. వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు ధర్నా చేయాలని నిర్ణయించినా పోలీసులు ఒకరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లో దీక్షను వైఎస్ షర్మిల కొనసాగించనున్నారు. రైతులకు మద్దతుగా వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు.
Next Story