Sat Mar 21 2026 10:10:29 GMT+0530 (India Standard Time)
వైఎస్ షర్మిలకు బిగ్ షాక్
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు వరస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రకటించిన రెండు నెలల్లోనే వీడిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా వైఎస్సార్టీపీలో [more]
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు వరస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రకటించిన రెండు నెలల్లోనే వీడిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా వైఎస్సార్టీపీలో [more]

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు వరస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రకటించిన రెండు నెలల్లోనే వీడిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా వైఎస్సార్టీపీలో కీలక నేత ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు పంపారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.
Next Story