Thu Mar 19 2026 17:04:47 GMT+0530 (India Standard Time)
ఈసారి షర్మిల దీక్ష అక్కడ
నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్న వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే వారం మంచిర్యాలకు వెళ్లనున్నారు. మంచిర్యాలలోనే వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు. మంచిర్యాల [more]
నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్న వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే వారం మంచిర్యాలకు వెళ్లనున్నారు. మంచిర్యాలలోనే వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు. మంచిర్యాల [more]

నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్న వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే వారం మంచిర్యాలకు వెళ్లనున్నారు. మంచిర్యాలలోనే వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్ లో వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 24వ తేదీన లింగాపూర్ లో షర్మిల దీక్ష చేయనున్నారు. అంతకు ముందు అదే గ్రామంలో ఉద్యోగం దొరకలేదని ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ కుటుంబ సభ్యులను వైెఎస్ షర్మిల పరామర్శించనున్నారు.
Next Story