Fri Mar 20 2026 15:38:56 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాకు వైఎస్ షర్మిల
నేడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి వైఎస్ షర్మిల నేడు కడపకు చేరుకోనున్నారు. [more]
నేడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి వైఎస్ షర్మిల నేడు కడపకు చేరుకోనున్నారు. [more]

నేడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి వైఎస్ షర్మిల నేడు కడపకు చేరుకోనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి 2019లో హత్యకు గురయిన సంగతి తెలిసిందే. తన బాబాయి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల కడప జిల్లాకు రానున్నారు. అనంతరం వైఎస్ షర్మిల హైదరాబాద్ చేరుకోనున్నారు
Next Story