Sat Mar 21 2026 22:17:36 GMT+0530 (India Standard Time)
కొత్త పార్టీ ప్రకటనకు ముందే?
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కసరత్తులు చేస్తున్నారు. వరసగా షర్మిల వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ [more]
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కసరత్తులు చేస్తున్నారు. వరసగా షర్మిల వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ [more]

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కసరత్తులు చేస్తున్నారు. వరసగా షర్మిల వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు. ఈమేరకు ఖమ్మం జిల్లా నేతలకు లోటస్ పాండ్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఏప్రిల్ పదో తేదీన వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు షర్మిల జిల్లా నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
Next Story