Tue Dec 09 2025 10:07:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైఎస్ షర్మిల సభ.. రాజకీయ పార్టీ ప్రకటనపై?
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన మరికాసేపట్లో రాబోతోంది. ఈరోజు ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగసభ జరగనుంది. దీనికి సంకల్ప సభగా నామకరణం [more]
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన మరికాసేపట్లో రాబోతోంది. ఈరోజు ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగసభ జరగనుంది. దీనికి సంకల్ప సభగా నామకరణం [more]

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన మరికాసేపట్లో రాబోతోంది. ఈరోజు ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగసభ జరగనుంది. దీనికి సంకల్ప సభగా నామకరణం చేశారు. లక్షల సంఖ్యలో జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం నుంచే వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. పార్టీ పేరును ప్రకటించకపోయినా, తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందీ. అదీ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టాల్సి వస్తుందో వైఎస్ షర్మిల సభలో వివరిస్తారు. షర్మిల ప్రకటన కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
Next Story