Sat Mar 21 2026 17:10:52 GMT+0530 (India Standard Time)
వైఎస్ షర్మిల సభకు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం జిల్లాలో రేపు వైఎస్ షర్మిల సభ జరగనుంది. షర్మిల సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబందనలను పాటిస్తూ సభను నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో [more]
ఖమ్మం జిల్లాలో రేపు వైఎస్ షర్మిల సభ జరగనుంది. షర్మిల సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబందనలను పాటిస్తూ సభను నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో [more]

ఖమ్మం జిల్లాలో రేపు వైఎస్ షర్మిల సభ జరగనుంది. షర్మిల సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబందనలను పాటిస్తూ సభను నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలోనే వైఎస్ షర్మిల తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరును ప్రకటించకున్నా, తాను ఏ ఉద్దేశ్యంతో రాజకీయ పార్టీ పెట్టనుందీ వైఎస్ షర్మిల వివరించనున్నారు.
Next Story