Thu Dec 11 2025 01:38:22 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రజల కోసమే నా పోరాటం
తెలంగాణ ప్రజల కోసమే తన పోరాటాన్ని వైఎస్ షర్మిల అన్నారు. తాను తెలంగాణ సమస్యలపై నిరంతరం పోరాడతానని వైఎస్ షర్మిల చెప్పారు. తెలంగాణలో అనేక సమస్యలు ఇంకా [more]
తెలంగాణ ప్రజల కోసమే తన పోరాటాన్ని వైఎస్ షర్మిల అన్నారు. తాను తెలంగాణ సమస్యలపై నిరంతరం పోరాడతానని వైఎస్ షర్మిల చెప్పారు. తెలంగాణలో అనేక సమస్యలు ఇంకా [more]

తెలంగాణ ప్రజల కోసమే తన పోరాటాన్ని వైఎస్ షర్మిల అన్నారు. తాను తెలంగాణ సమస్యలపై నిరంతరం పోరాడతానని వైఎస్ షర్మిల చెప్పారు. తెలంగాణలో అనేక సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. ఆమె ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కొమరం భీం పుట్టిన గడ్డ అని వైఎస్ షర్మిల అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ ది కూడా అదే జిల్లా అని షర్మిల చెప్పారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని చెప్పి గెలిచిన అరవింద్ ఏం సాధించారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ప్రజలను మోసం చేశారన్నారు.
Next Story