Sat Mar 21 2026 18:43:10 GMT+0530 (India Standard Time)
నా వెనక ఎవరూ లేరు..ఎవరితో పొత్తులుండవ్
తాను పార్టీ పెట్టడం వెనక ఎవరూ లేరని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తన వెనక టీఆర్ఎస్ లేదని, అలాగే బీజేపీ కూడా లేదని ఆమె ఎద్దేవా చేశారు. [more]
తాను పార్టీ పెట్టడం వెనక ఎవరూ లేరని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తన వెనక టీఆర్ఎస్ లేదని, అలాగే బీజేపీ కూడా లేదని ఆమె ఎద్దేవా చేశారు. [more]

తాను పార్టీ పెట్టడం వెనక ఎవరూ లేరని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తన వెనక టీఆర్ఎస్ లేదని, అలాగే బీజేపీ కూడా లేదని ఆమె ఎద్దేవా చేశారు. తన వెనక వైఎస్సార్ ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమ పార్టీదేనని వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభ పోస్టర్ ను, జెండాను విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వైఎస్ షర్మిల కోరారు. ఖమ్మం జిల్లా బహిరంగ సభతో ముందడుగు వేద్దామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఎవరితో పొత్తులు ఉండవని కూడా వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
Next Story

