Thu Dec 11 2025 01:39:21 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల సభకు పోలీసుల అనుమతి
వచ్చే నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన చేయనున్నారు. [more]
వచ్చే నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన చేయనున్నారు. [more]

వచ్చే నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే వైఎస్ షర్మిల రాజకీయ ప్రకటన చేయనున్నారు. వైఎస్ షర్మిల సభ కోసం నిర్వాహకులు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు వైఎస్ షర్మిల సభ కు అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు సభను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
Next Story