Sat Mar 21 2026 01:24:39 GMT+0530 (India Standard Time)
నాపై ఎవరి ప్రభావం లేదు
తాను ఎవరి ప్రమేయంతోనో తెలంగాణ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశయ్యారు. తాను తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
తాను ఎవరి ప్రమేయంతోనో తెలంగాణ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశయ్యారు. తాను తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]

తాను ఎవరి ప్రమేయంతోనో తెలంగాణ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశయ్యారు. తాను తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు అమలు కాకపోతుండటంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైఎస్ ఆశయ సాధనకోసమే కొత్త పార్టీ పెడుతున్నట్లు వైఎస్ షర్మిల చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో చర్చించారు.
Next Story