Sat Mar 21 2026 20:42:25 GMT+0530 (India Standard Time)
వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 9వ తేదీన వైఎస్ షర్మిల పార్టీ పేరు ప్రకటించే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో పార్టీ పేరును [more]
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 9వ తేదీన వైఎస్ షర్మిల పార్టీ పేరు ప్రకటించే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో పార్టీ పేరును [more]

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 9వ తేదీన వైఎస్ షర్మిల పార్టీ పేరు ప్రకటించే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో పార్టీ పేరును వైఎస్ షర్మిల ప్రకటించనున్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో వైఎస్ షర్మిల సమావేశమవుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణలో చేపట్టనున్నారని తెలిసింది.
Next Story