Thu Dec 18 2025 17:52:33 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల కీలక వ్యాఖ్యలు..తనకు అన్నకు మధ్య..?
వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నా చెల్లెళ్లుగా మేమిద్దరం ఒక్కటేనని వైఎస్ షర్మిల తెలిపారు. మీడియా చిట్ చాట్ సందర్బంగా వైఎస్ షర్మిల ఈ కామెంట్స్ [more]
వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నా చెల్లెళ్లుగా మేమిద్దరం ఒక్కటేనని వైఎస్ షర్మిల తెలిపారు. మీడియా చిట్ చాట్ సందర్బంగా వైఎస్ షర్మిల ఈ కామెంట్స్ [more]

వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నా చెల్లెళ్లుగా మేమిద్దరం ఒక్కటేనని వైఎస్ షర్మిల తెలిపారు. మీడియా చిట్ చాట్ సందర్బంగా వైఎస్ షర్మిల ఈ కామెంట్స్ చేశారు. తల్లి విజయమ్మ తన సంకల్పానికి అండగా నిలిచారన్నారు. ప్రాంతాలు వేరు పార్టీలు వేరు అని షర్మిల అభిప్రాయపడ్డారు. తనకు, అన్నకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైఎస్ షర్మిల చెప్పారు. తన స్థానికతను గురించి కొందరు ప్రశ్నిస్తున్నారని, కేసీఆర్, విజయశాంతి ఎక్కడి నుంచి వచ్చారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తనకు జగన్ ఎందుకు పదవి ఇవ్వలేదో ఆయననే అడగండి అని అన్నారు. తాను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదన్నారు.
Next Story