Sat Mar 21 2026 22:17:35 GMT+0530 (India Standard Time)
వైఎస్ షర్మిల నేడు ఆత్మీయ సమ్మేళనం
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు వైఎస్ షర్మిల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలో [more]
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు వైఎస్ షర్మిల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలో [more]

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు వైఎస్ షర్మిల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలో సమావేశం కానున్నారు. వైఎస్ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్టులు, వాటి పరిస్థితిపై వైఎస్ షర్మిల అధ్యయనం చేయనున్నారు మార్చిన 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఆత్మీయసమ్మేళనాలు ముగిసిన తర్వాత జిల్లాల పర్యటన వైఎస్ షర్మిల చేసే అవకాశముంది.
Next Story