Sat Mar 21 2026 22:17:46 GMT+0530 (India Standard Time)
సలహాదారులను నియమించుకున్న వైఎస్ షర్మిల
తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల సలహాదారులను నియమించుకున్నారు. మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయసింహలను వైఎస్ షర్మిల తన సలహాదారులుగా [more]
తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల సలహాదారులను నియమించుకున్నారు. మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయసింహలను వైఎస్ షర్మిల తన సలహాదారులుగా [more]

తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల సలహాదారులను నియమించుకున్నారు. మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయసింహలను వైఎస్ షర్మిల తన సలహాదారులుగా నియమించుకున్నారు. వీరిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవో లో పనిచేశారు. వైఎస్ కు సన్నిహితంగా ఉన్న వారినే సలహాదారులుగా నియమించుకోవడంతో షర్మిల తదుపరి కార్యాచరణ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Next Story