Sat Mar 21 2026 15:23:49 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు.. థ్యాంక్స్.. అన్నకు మాత్రం నో అట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయిస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని వైఎస్ షర్మిల స్వాగతించారు. ఇందుకోసం 2,500 [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయిస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని వైఎస్ షర్మిల స్వాగతించారు. ఇందుకోసం 2,500 [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయిస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని వైఎస్ షర్మిల స్వాగతించారు. ఇందుకోసం 2,500 కోట్లు ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదని కేసీఆర్ చెప్పడాన్ని వైఎస్ షర్మిల అభినందించారు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ వైఎస్ షర్మిల సోదరుడు జగన్ ఉచిత వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన వైఎస్ షర్మిల జగన్ కు మాత్రం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story