Mon Feb 17 2025 09:44:16 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధం
వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి షర్మిల ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా [more]
వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి షర్మిల ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా [more]

వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి షర్మిల ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇచ్ఛాపురం వరకు 50 నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం, రోడ్ షో కొనసాగనుంది. వైఎస్ విజయమ్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా రూట్ మ్యాప్ ను పార్టీ సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రచార వాహనాలను కూడా పార్టీ సిద్ధం చేస్తోంది.
Next Story