Wed Mar 18 2026 06:26:51 GMT+0530 (India Standard Time)
నేడు రైతులకు అండగా షర్మిల
వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనను ప్రారంభించారు. ఇటీవల మెదక్ జిల్లాలో పర్యటించిన ఆమె నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండలంలో ఐకేపీ సెంటర్ [more]
వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనను ప్రారంభించారు. ఇటీవల మెదక్ జిల్లాలో పర్యటించిన ఆమె నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండలంలో ఐకేపీ సెంటర్ [more]

వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనను ప్రారంభించారు. ఇటీవల మెదక్ జిల్లాలో పర్యటించిన ఆమె నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండలంలో ఐకేపీ సెంటర్ ను వైఎస్ షర్మిల సందర్శించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. వారికి అండగా నిలబడాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. అందుకోసమే రైతులతో సమావేశం అవుతున్నారు.
Next Story