Mon Dec 08 2025 21:00:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరితోనైనా యుద్దానికి సిద్ధం
రెండు తెలుగు రాష్ట్రాల నీటివివాదాలకు సంబంధించి వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినిక కూడా వదులుకోబోమని వైఎస్ షర్మిల చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా [more]
రెండు తెలుగు రాష్ట్రాల నీటివివాదాలకు సంబంధించి వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినిక కూడా వదులుకోబోమని వైఎస్ షర్మిల చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా [more]

రెండు తెలుగు రాష్ట్రాల నీటివివాదాలకు సంబంధించి వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినిక కూడా వదులుకోబోమని వైఎస్ షర్మిల చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమని వైఎస్ షర్మిల తెలిపారు. గత కొద్ది రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఈ వివాదంలోకి లాగుతుండటంతో వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు.
Next Story