Sat Mar 21 2026 15:24:30 GMT+0530 (India Standard Time)
రెండు ప్రభుత్వాలదీ వైఫల్యమే
కరోనా ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. కరోనా టెస్టులు సక్రమంగా జరగడం లేదన్నారు. అలాగే ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోయినా [more]
కరోనా ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. కరోనా టెస్టులు సక్రమంగా జరగడం లేదన్నారు. అలాగే ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోయినా [more]

కరోనా ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. కరోనా టెస్టులు సక్రమంగా జరగడం లేదన్నారు. అలాగే ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోయినా పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందించడంలో కూడా విఫలమయ్యారన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ ను పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
Next Story