Fri Mar 20 2026 20:01:22 GMT+0530 (India Standard Time)
మహిళలకు సొంత ఇంట్లోనే గౌరవం లేదు
మహిళల్లో మార్పు రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. అవసరం అయినప్పుడు మహిళలు పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. [more]
మహిళల్లో మార్పు రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. అవసరం అయినప్పుడు మహిళలు పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. [more]

మహిళల్లో మార్పు రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. అవసరం అయినప్పుడు మహిళలు పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. మహిళలు త్యాగాలను గుర్తించడం కోసం కాదని, కనీసం గౌరవం దక్కాలన్నది తన అభిమతమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో మంత్రివర్గంలో మహిళకు చోటు దక్కడానికి ఐదేళ్లు సమయం పట్టిందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. తన తండ్రి వైఎస్ హయాంలో మహిళలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు వైఎస్ షర్మిల.
Next Story