Mon Mar 16 2026 20:53:05 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్ షర్మిల పరామర్శ పర్యటన
పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతుండంటంతో వైఎస్ షర్మిల తెలంగాణాలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల [more]
పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతుండంటంతో వైఎస్ షర్మిల తెలంగాణాలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల [more]

పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతుండంటంతో వైఎస్ షర్మిల తెలంగాణాలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాో పార్టీ యువ విభాగం అధ్యక్షుడు అరుణ్ విక్రమ్ రెడ్డిని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం అల్మాన్ పూర్ లో కరోనాతో బలయిపోయిన కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో వైఎస్ షర్మిల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story