Sat Mar 21 2026 15:21:48 GMT+0530 (India Standard Time)
ఆ ఎన్నికల్లో పోటీకి షర్మిల నిర్ణయం?
వైఎస్ షర్మిల ఇంకా పార్టీ ని ప్రకటించకముందే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో [more]
వైఎస్ షర్మిల ఇంకా పార్టీ ని ప్రకటించకముందే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో [more]

వైఎస్ షర్మిల ఇంకా పార్టీ ని ప్రకటించకముందే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ షర్మిల సమాయత్తమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల క్యాడర్ లో జోష్ నింపాలని ఆమె ఆలోచన చేస్తున్నట్లు తెలియ వచ్చింది. అయితే పార్టీ ప్రకటించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులగానే షర్మిల పార్టీకి చెందిన నేతలు ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారని సమాచారం.
Next Story