Tue Mar 17 2026 05:03:32 GMT+0530 (India Standard Time)
వారి ప్రాణాలతో చెలగాటమొద్దు
తెలంగాణలో ఇప్పుడే పాఠశాలలు తెరవవద్దని వైఎస్ షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశఆరు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున పాఠశాలలు [more]
తెలంగాణలో ఇప్పుడే పాఠశాలలు తెరవవద్దని వైఎస్ షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశఆరు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున పాఠశాలలు [more]

తెలంగాణలో ఇప్పుడే పాఠశాలలు తెరవవద్దని వైఎస్ షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశఆరు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముందని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ పాఠశాలలు ప్రారంభించవద్దని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలు తెరిచి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దని వైఎస్ షర్మిల హెచ్చరించారు.
Next Story